జామా తండా సర్పంచ్‌గా సోమన్న విజయం
MHBD: నెల్లికుదురు మండలంలోని జామ తండా గ్రామ పరిధిలో ఇవాళ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గుగులోతు సోమన్న విజయం సాధించారు. బీఆర్ఎస్ బలపరిచిన గుగులోత్ శేఖర్‌పై 290 ఓట్ల మెజార్టీతో సోమన్న గెలుపొందారు. తన విజయానికి సహకరించిన జామా తండా గ్రామ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.