నర్సింగ్ కాలేజీ ఫీజు కోసం రూ. 20,000 ఆర్థిక సహాయం
E.G: గంగవరం మండలానికి చెందిన గిరిజన యువతి ఎరుపోతు, వరలక్ష్మికి కాకినాడ యశోద నర్సింగ్ కళాశాలలో సీటు రావడం జరిగింది. శనివారం కళాశాల ఫీజు కోసం సహాయం చేయాలని బీజేపీ నాయకుడు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ఆయన వెంటనే స్పందించి రూ. 20,000 లు ఆ యువతకి ఆర్థిక సహాయం అందించారు.