అర్జీదారులకు ఉచిత భోజన సదుపాయం

అర్జీదారులకు ఉచిత భోజన సదుపాయం

PPM: పీజీ ఆర్.ఎస్‌కు వచ్చే అర్జీదారులకు ఉచిత భోజనం సదుపాయం కల్పించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. అర్జీదారులు ఎంతో దూరం నుండి వ్యయప్రయాసలకోర్చి వస్తుంటారని అన్నారు. వారి సౌకర్యార్థం దాతల సహకారంతో ప్రతి సోమవారం సుమారు 500 మందికి ఉచిత భోజనం ఏర్పాటు చేశామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.