పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాలు
SRD: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి, పటాన్‌చెరు సబ్ డివిజన్‌లో ఉచిత నేత్ర వైద్యం శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ పరితోశ్ పంకజ్ మాట్లాడుతూ.. వాహనదారులకు కంటి పరీక్షలు చేయించి, అద్దాలు అందిస్తున్నామని, ఈ అవకాశం వినియోగించుకోవాలని పెర్కొన్నారు. ఇప్పటి వరకు 198 అద్దాలు పంపిణి చేశామని తెలిపారు.