హాజరులో ఎంపీకి ఫస్ట్ ర్యాంక్

హాజరులో ఎంపీకి ఫస్ట్ ర్యాంక్

VZM: లోక్ సభలో ఎంపీల పెర్ఫార్మెన్స్ రిపోర్టును పార్లమెంటు విడుదల చేసింది. 2024 జూన్ 24 నుంచి 25 ఏప్రిల్ 4వ తేదీ వరకూ ఎంపీలు పాల్గొన్న డిబేట్లు అడిగిన ప్రశ్నలకు హాజరు ఆదరంగా ఈ ర్యాంకులు ఇచ్చింది. ఇందులో భాగంగానే విజయనగరం ఎంపీకి హాజరు కేటగిరిలో మొదటి ర్యాంక్ వచ్చింది.