ఎన్నికలు.. బీజేపీపై దీదీ విమర్శలు
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన వేళ బీజేపీపై సీఎం మమతా విమర్శలు గుప్పించారు. SIR పేరుతో ప్రజల ఓటు హక్కును బీజేపీ లాగేసుకునే ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రయత్నాలను విజయవంతం కానివ్వమని తెలిపారు. ప్రజస్వామ్యాన్ని రక్షించేందుకు చివరి వరకూ పొరాడుతామన్నారు. ఈ మేరకు బెంగాల్ నుంచి ఢిల్లీకి వెళ్లి సుప్రీంలో వాదనలు వినిపించినట్లు చెప్పారు.