VIDEO: 'విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి'
కృష్ణా: మచిలీపట్నంలోని జ్యోతిబాయిపూలే విజ్ఞాన కేంద్రంలో ఎస్ఎఫ్ఐ మహాసభ మంగళవారం నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్.సమరం మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అయినప్పటికీ, విద్యారంగంలో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించలేదని అన్నారు. కనీసం ఇప్పటికైనా విద్యార్థుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోని, పరిష్కరించాలన్నారు.