అలా అయితే 'రాజాసాబ్' తీసేవాడిని కాదు: మారుతి

అలా అయితే 'రాజాసాబ్' తీసేవాడిని కాదు: మారుతి

ప్రభాస్ 'రాజాసాబ్' మూవీ దర్శకుడు మారుతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా సాంకేతిక కారణాల వల్ల సంక్రాంతి బరిలో ఉంచారు. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు దర్శకుడు మారుతి వద్దని అభిమానులు విమర్శులు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలపై మారుతి స్పందింస్తూ.. అభిమానులు అలా తిట్టకపోతే తాను 'రాజాసాబ్' తీసేవాడిని కాదని చెప్పుకొచ్చాడు.