పరామర్శలో పాల్గొన్న మాజీ స్పీకర్ తమ్మినేని

పరామర్శలో పాల్గొన్న మాజీ స్పీకర్ తమ్మినేని

SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధికి చెందిన కృష్ణాపురం గ్రామంని ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, స్థానిక వైసీపీ నాయకులు తమ్మినేని సీతారాం బుధవారం సందర్శించారు. పొన్నాడ అప్పన్న, కింతలి అర్జున్ కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మెట్ట కృష్ణంరాజు, కూన సురేష్, హరీష్, సంగమేశ్వర రావు, సనపల అనంత, పలువురు స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.