విజయనగరం కాదు 'విద్యాల నగరం'
విజయనగరాన్ని 'విద్యాల నగరం'గా పిలవడం సరిగ్గా సరిపోతుంది. ఈ పేరు స్థానికంగానే కాకుండా ఈ మధ్య SMలో కూడా వైరల్ అవుతోంది. 18వ శతాబ్దం నుంచి విజయనగర రాజులు విద్య, కళలు, సాహిత్యానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చి, ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చారు. ఇక్కడే గురజాడ, ఘంటసాల, అదిభట్ల లాంటి వాళ్లు చదివారు. జిల్లాలో కాలేజీలు, పాత ఇన్‌స్టిట్యూషన్స్ వల్ల ఎడ్యుకేషన్‌కి ప్రాధాన్యత ఎక్కువ.