వార్డు సుభ్రమే మా లక్ష్యం కౌన్సిలర్

వార్డు సుభ్రమే మా లక్ష్యం కౌన్సిలర్

GDWL: మన వార్డు - మన బాధ్యత పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనందరం ఆరోగ్యంగా ఉంటాం అని గద్వాల 36వ వార్డ్ కౌన్సిలర్ సునీత పేర్కొన్నారు. కాలువల్లో పేరుకుపోయిన పూడికను, చెత్తాచెదారాన్ని తొలగించే పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. అలాగే వార్డులోని దెబ్బతిన్న విద్యుత్ సిమెంట్ స్తంభాలకు లైన్ మెన్ రాములు సహకారంతో మరమ్మత్తులు చేయించారు.