కోడి పుంజుల దొంగ పట్టి వేత్త
W.G: ముత్తిరెడ్డి రవి తేజకు చెందిన ఆరేడులో రొయ్యల చెరువు మీద ఉన్న రేకుల షెడ్డు తాళాలు పగలుగొట్టి షెడ్డులో ఉన్న రూ. 2 లక్షల 20 వేలు విలువగల 22 కోడి పుంజులను దొంగిలించినట్లు ఉండి పోలీస్ స్టేషన్‌లో అతడు రిపోర్టు ఇచ్చాడు. ఉండి ఎస్సై MD.నసిరుల్లా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా గురువారం కోడి పుంజులను ఆటోలో తరలిస్తున్న సైదు మోహన్ రావును అరెస్ట్ చేశారు.