మట్టి వినాయక విగ్రహాలతో పర్యావరణానికి మేలు

మట్టి వినాయక విగ్రహాలతో పర్యావరణానికి మేలు

మట్టి వినాయక విగ్రహాలతో పర్యావరణానికి మేలు జరుగుతుందని ప్రతి ఒక్కరు మట్టి వినాయకుడినే పూజించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రజలకు పిలుపునిచ్చింది ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా ఏపీయూడబ్ల్యూజే అధ్యక్ష కార్యదర్శులు వాల్మీకి నాగరాజు చందు యాదవ్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.