మన్ కీ బాత్ వీక్షించిన బీజేపీ నేత‌లు

మన్ కీ బాత్ వీక్షించిన బీజేపీ నేత‌లు

VSP: విశాఖ పశ్చిమ నియోజకవర్గం, పారిశ్రామిక ప్రాంతం 111వ బూత్‌లో ఆదివారం భారత ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న 'మన్ కీ బాత్' కార్యక్రమాన్ని బీజేపీ నేతలు వీక్షించారు. మండల ఉపాధ్యక్షులు పెద్దిరెడ్ల నానాజీ స్వగృహంలో, మండల ఇన్‌ఛార్జ్ ములకలపల్లి ప్రకాష్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.