NHRC ఛైర్మన్‌గా విష్ణు నాయక్

NHRC ఛైర్మన్‌గా విష్ణు నాయక్

ADB: జాతీయ మానవ హక్కుల కమిటీ(NHRC) గాదిగూడ మండలం ఛైర్మన్‌గా పవార్ విష్ణు నాయక్ శుక్రవారం నియామకమయ్యారు. ఈ సందర్బంగా కమిటీ జిల్లా ఛైర్మన్ బుద్ధం పురుషోత్తం రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల హక్కుల కల్పన కోసం కృషి చేయాలనీ పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు ప్రజలకు అండగా ఉండాలని ఆదేశించారు.