'నా సర్పంచ్ పదవి మంత్రి తుమ్మలకు గిఫ్ట్'

'నా సర్పంచ్ పదవి మంత్రి తుమ్మలకు గిఫ్ట్'

KMM: రఘునాథ్ పాలెం మండలం బావోజి తండా నూతన సర్పంచ్ మంగి బాయికు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు ఇవాళ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంగి బాయి మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల సమర్థ నేత, స్ఫూర్తి ప్రదాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు తనకు వచ్చిన పదవిని గిఫ్ట్‌గా ఇస్తానని తెలిపారు.