కార్పొరేటర్ చొరవతో రోడ్డు పనులు ప్రారంభం

కార్పొరేటర్ చొరవతో రోడ్డు పనులు ప్రారంభం

వరంగల్: చింతల్ బ్రిడ్జి పుప్పాలగుట్ట నుంచి ఖిలావరంగల్ పెట్రోల్ బంక్ వరకు రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని స్థానిక కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ప్రాంతంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని కలెక్టర్‌కు విన్నవించారు. స్పందించిన అధికారులు పనులు చేపట్టాలని ప్రయాణికులు కోరారు.