తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ పందలపాకలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి
✦ వీరవల్లిలో రేషన్ బియ్యం ముఠా గుట్టు రట్టు
✦ కొవ్వూరులో ప్రజా సమస్యలపై గ్రీవెన్స్ నిర్వహించిన ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు
✦ కాకినాడలో ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొండబాబు