డివైడర్‌ను ఢీ కొట్టిన లారీ.. డ్రైవర్‌కు గాయాలు
WGL: జిల్లా మామునూరు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజస్థాన్‌కు చెందిన లారీ డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ కిషన్ లాల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన వాహనదారులు గాయపడిన లారీ డ్రైవర్ను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.