VIDEO: యువకుడి ప్రాణం తీసిన భూ పంచాయతీ

VIDEO: యువకుడి ప్రాణం తీసిన భూ పంచాయతీ

వరంగల్: జిల్లాలో భూవివాదం ఓయువకుడి ప్రాణం తీసింది. భూమి అమ్మిన వ్యక్తి దౌర్జన్యం చేయడంతోపాటు పంచాయతీలో పెద్దమనుషులు ఏకపక్షంగా వ్యవహరించడంతో మూర్తి అనే యువకుడు గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషాద ఘటన పర్వతగిరి మండలం రోల్లకల్ చోటుచేసుకుంది. అన్యాయం జరిగిందని చిత్రీకరించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.