VIDEO: 7 మంది అరెస్ట్, లక్ష రూపాయల నగదు పట్టివేత
HNK: హన్మకొండ నగరంలోని కనకదుర్గ కాలనీ పానుగంటి రామ్ రెడ్డి నివాసంలో పేకాట ఆడుతున్న సమాచారం మేరకు ఆదివారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి. 7గురు అరెస్టు చేసి నగదు రూ. 1,17,850, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు.