NH-161 పై అద్భుత దృశ్యం

NH-161 పై అద్భుత దృశ్యం

KMR: ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా పంట పొలాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. అయితే.. పిట్లం మండల కేంద్ర శివారులో జాతీయ రహదారి 161 పై కనిపించిన ఒక దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. చుట్టూరా.. పచ్చని పంటలతో నిండిన పొలాల మధ్య, ఒక మోడుబారిన చెట్టు ఒంటరిగా నిలబడింది. ఈ విభిన్నమైన దృశ్యం ప్రకృతిలోని విరుద్ధ స్వభావాలను తెలియజేస్తోంది.