'నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తా'
SRD: నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్‌గా మారుస్తానని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శివంపేట పాలిటెక్నిక్ కళాశాలలో 43 లక్షలతో ఏర్పాటు చేసిన మెకానికల్ ల్యాబ్‌ను శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. కష్టపడి చదువుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు.