డీజిల్ జనరేటర్ల పై స్టోన్ క్రషర్లు నడుస్తున్నాయి: MLA
HYD: నగర నడివొడ్డున డీజిల్ జనరేటర్లపై స్టోన్ క్రషర్లు నడుస్తున్నాయని BRS MLA హరీష్ రావు అన్నారు. కొత్త క్రషర్ల స్థాపనకు జీఓ 26 ప్రకారం 8 నిబంధనలు తప్పనిసరి అయినా, కొన్ని కంపెనీలు ఉల్లంఘనలు చేస్తున్నాయి. ఒకే కంపెనీ రెండు సార్లు మినరల్ డీలర్ సైలెన్స్ లేకుండా పట్టుబడిందన్నారు. ఇలాంటి వాటిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.