వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ కేటీఆర్ ఒక కిల్ బిల్ పాండే: ఎమ్మెల్యే KR నాగరాజు
★ వర్థన్నపేటలో ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ సత్యశారద
★ మున్సిపాలిటీగా నెక్కొండను ఏర్పాటు చేయడానికి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు
★ నర్సంపేట పట్టణ కేంద్రంలో పుట్టిన రోజునే విద్యుత్ షాక్‌తో గర్భిణీ మృతి