ఎంపీ సహకారంతో గిరిజన గ్రామాలకు బస్సు సౌకర్యం

ఎంపీ సహకారంతో గిరిజన గ్రామాలకు బస్సు సౌకర్యం

KKD: పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీస్‌ను పునరుద్ధరించాలని కోరుతూ కొన్నేళ్లుగా గిరిజనులు కోరుతున్నారు.