శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ రైతుల అభ్యున్నతే రాష్ట్ర అభ్యున్నతి: ఎమ్మెల్యే గోవిందరావు
➢ నరసన్నపేటలో 'రైతన్న మీకోసం' కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్
➢ ఇచ్ఛాపురం (మం)లో పురుటి నొప్పులతో గర్భిణీ మృతి
➢ పోషకాహార భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యతిస్తుంది: ఎమ్మెల్యే రవికుమార్