కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన నేతలు

కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన నేతలు

HNK: ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని కోరుతూ హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్‌కు బీజేపీ నేతలు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ, జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డి మాట్లాడుతూ... ఆరు గ్యారెంటీలను అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజా సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించి ప్రజా సంక్షేమంపై శ్రద్ధ చూపించాలన్నారు.