'పొలంబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి'

'పొలంబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి'

ADB: ఆదిలాబాద్ జిల్లా నుంచి పొలంబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. వర్షాకాలం సమయంలో వ్యవసాయ పొలాలకు వెళ్లలేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ అంశాన్ని ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సైతం ప్రస్తావించడం జరిగిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు.