ఈనెల 22న ఉపాధి హామీ పనుల జాతర

ఈనెల 22న ఉపాధి హామీ పనుల జాతర

SRD: జిల్లాలో ఈనెల 22న ఉపాధి హామీ పనుల జాతర నిర్వహించాలని కలెక్టర్ ప్రావీణ్య బుధవారం తెలిపారు. 2,451 పనులకు రూ. 5.1,959.52 లక్షల మంజూరైనట్లు చెప్పారు. ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయించాలని పేర్కొన్నారు. ఒక గ్రామాన్నియూనిట్‌గా ఎంచుకొని శంకుస్థాపన కార్యక్రమాలు చేయాలని సూచించారు.