పెద్ద శంకరంపేట‌లో కాంగ్రెస్ సంబరాలు

పెద్ద శంకరంపేట‌లో కాంగ్రెస్ సంబరాలు

MDK: పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందడంతో ఘనంగా సెలెబ్రెట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు నారా గౌడ్, మురళి పంతులు, సుభాష్ గౌడ్, కుంట్ల రాములు, మాజీ ఎంపీపీ రాజు, తదితరులు పాల్గొన్నారు.