'496 వాహనదారులకు జరిమానాలు'

'496 వాహనదారులకు జరిమానాలు'

SRPT: నూతన సంవత్సర వేడుకల వేళ పోలీసులు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొరడా ఝుళిపించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 140 మందిపై కేసులు నమోదు చేయగా, ట్రాఫిక్ నియమాలు పాటించని 496 వాహనదారులకు జరిమానా విధించినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు ఎస్పీ ఇవాళ తెలిపారు.