రైతన్న-మీ కోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవీ

రైతన్న-మీ కోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవీ

PLD: వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం గోపువారిపాలెం గ్రామంలో బుధవారం రైతన్న-మీ కోసం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. జీవీ వివిధ స్టాల్స్ ప్రదర్శన శాలలను పరిశీలించి, రైతులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందించడానికి కట్టుబడి ఉందని తెలిపారు.