కుప్పంలో పెన్షన్ నగదు పంపిణీ

కుప్పంలో పెన్షన్ నగదు పంపిణీ

CTR: కులమత రాజకీయాలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ కూటమి ప్రభుత్వం పెన్షన్లు అందజేస్తుందని టీడీపీ సీనియర్ నేత కాణిపాకం వెంకటేశ్ పేర్కొన్నారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని తంబిగానిపల్లిలో సోమవారం టీడీపీ నేతలు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ నగదు అందజేశారు.