ఖిలా వరంగల్ కోట విశేషాలు మీకు తెలుసా..?

ఖిలా వరంగల్ కోట విశేషాలు మీకు తెలుసా..?

WGL: ఖిలా వరంగల్ కోట నిర్మాణాన్ని కాకతీయ వంశ చక్రవర్తి గణపతి దేవుడు 1199లో ప్రారంభించగా, ఆయన కుమార్తె రాణి రుద్రమదేవి పూర్తి చేసారు. కాకతీయ కీర్తితోరణాలు, స్వయంభూ శివాలయం, ఏక శిలగుట్ట, గుండు చెరువు, ఖుష్ మహల్ తదితర ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి. చరిత్ర ప్రకారం ఈ కోటకు మూడు ప్రాకారాలు ఉన్నాయి. ఆ ప్రాకారాల అవశేషాలు ఇప్పటికి కూడా చూడవచ్చు. ఇలాంటి ఎన్నో శిల్పు కనిపిస్తాయి.