కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేపే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం
✦ ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు: MEO మనోహర్ రెడ్డి
✦ సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రాలయం ఎస్సై మల్లికార్జున
✦ శ్రీశైలంలో ఆలయ టోల్‌గేట్ వద్ద రోడ్డు ప్రమాదం.. 10 మందికి తీవ్ర గాయాలు