విధి నిర్వహణలో షాక్‌తో లైన్‌మెన్ మృతి

విధి నిర్వహణలో షాక్‌తో   లైన్‌మెన్ మృతి

నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండల్ గోదల్ గ్రామంలో కరెంటు లైను మరమ్మతు పనులు చేస్తూ లైన్‌మెన్ శంకరయ్య కరెంటు షాక్‌తో మృతి ప్రతి చెందాడని స్థానికులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గోదల్ గ్రామంలో కరెంటు లైన్ ఏవి స్విచ్ మరమ్మతు పనులు చేస్తుండగా విద్యుత్ షాక్‌తో ప్రమాదం సంభవించిందని తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.