VIDEO: కళ్యాణంలో అట్టహాసంగా బంతి ఆట

VIDEO: కళ్యాణంలో అట్టహాసంగా బంతి ఆట

ప్రకాశం: రాచర్ల మండలంలో వెలసిన శ్రీ నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారి కళ్యాణం జరిగింది. స్వామివారి కళ్యాణం అనంతరం గిద్దలూరు ఎమ్మెల్యే ఆశోక్ రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల, ఎంపీ మాగుంట శ్రీనివాసులు తదితరులు బంతి ఆటను ఆడారు. ఈ సన్నివేశాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు.