జిల్లా కొత్త కలెక్టర్‌గా ప్రభాకర్ రెడ్డి

PPM: రాష్ట్రంలో 12 మంది కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్‌ను సత్యసాయి జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ప్రభాకర్ రెడ్డి నియమితులయ్యారు. ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం సీసీఎల్ జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు.