13 మంది బెల్ట్ షాపు నిర్వాహకులపై బైండోవర్ కేసులు

13 మంది బెల్ట్ షాపు నిర్వాహకులపై బైండోవర్ కేసులు

VZM: మెంటాడ మండలంలో బెల్టు షాపులు నిర్వహిస్తూ గతంలో పట్టుబడిన 13 మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్‌ CI జనార్ధన రావు శనివారం తెలిపారు. ఈ మేరకు వీరిని స్దానిక MRO అరుణ కుమారి ఎదుట హాజరు పరిచగా BNSS చట్టంలోని సెక్షన్‌ 129 ప్రకారం 8 మందికి, 128 ప్రకారం 5 మందికి, ఒక సంవత్సరం కాలానికి రూ.లక్ష బాండ్లను సమర్పించి బైండేవర్‌ కేసులను నమోద చేసారు.