VIDEO: రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

VIDEO: రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. కౌటాల, చింతలమనేపల్లి మండలాల నుండి ఇసుకను హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సమీప మండలాల నుండి జేసీబీ ద్వారా ఇసుక సేకరించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని అన్నారు. అధికారులు స్పందించి ఇసుక మాఫియాను అరికట్టాలని కోరుతున్నారు.