'సత్తెనపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎస్సీకి కేటాయించాలి'

'సత్తెనపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎస్సీకి కేటాయించాలి'

PLD: సత్తెనపల్లి పురపాలక సంఘం ఏర్పడిన నాలుగు దశాబ్దాల తర్వాత కూడా ఎస్సీ (దళిత) వర్గానికి మున్సిపల్ ఛైర్మన్ పదవి దక్కలేదని లోక్ జనశక్తి పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు, జొన్నలగడ్డ విజయ్ కుమార్ తెలిపారు. సోమవారం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం త్వరలో మున్సిపల్ ఛైర్మన్ పదవిని ఎస్సీ వర్గానికి కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.