కనకదుర్గమ్మ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే

PDPL: రేలి కుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గంలో శ్రీ కనకదుర్గ మాత జాతర మహోత్సవం వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా జరిగిన శోభా యాత్రకు ముఖ్యఅతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ హాజరయ్యారు. జాతరలు మన సంస్కృతి, సంప్రదాయాలను, మానవత్వాన్ని పెంపొందిస్తాయని ఆయన ఈ సందర్భంగా అన్నారు.