యువతకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్: సౌమ్య

యువతకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్: సౌమ్య

NTR: యువతకు ఉగాది కానుకగా కూటమి జాబ్ క్యాలెండర్‌ను అందించిందని ఎమ్మెల్యే సౌమ్య నందిగామ వ్యక్తిగత కార్యాలయంలో శుక్రవారం పేర్కొన్నారు. రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్మణ్ ఆమె తెలిపారు. ఇప్పటివరకు కేవలం 24 లోని 6,28,347 ఉద్యోగాలను యువతకు కల్పించామని వివరించారు.