VIDEO: ఘనంగా శ్రీ సీతారాముల రథోత్సవ ఊరేగింపు

VIDEO: ఘనంగా శ్రీ సీతారాముల రథోత్సవ ఊరేగింపు

NLG: కొండమల్లేపల్లి పట్టణంలో శ్రీ సీతారాముల వారి రథోత్సవం ఊరేగింపు కార్యక్రమం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. పట్టణంలోని యువకులు, భక్తులు ఉత్సాహంగా పాల్గొని రథాన్ని తాడుతో లాగారు. మహిళలు, భక్తులు భక్తిశ్రద్ధలతో భజనలు, నృత్యాలతో అలరించారు. పట్టణంలోని ప్రధాన వీధులలో స్వామివారి ఊరేగింపు జరుగుతుండగా ప్రజలు మొక్కులు తీర్చుకున్నారు.