ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ మార్కాపురం జిల్లా సీపీఎం కార్యదర్శిగా ఏకగ్రీవంగా డి. సోమయ్య ఎన్నిక
➢ గిద్దలూరులో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
➢ అర్ధవీడు మండలం మహిళపై ఆడవి పంది దాడి.. తీవ్ర గాయలు
➢ జిల్లా ఇంటెలిజెన్స్ సీఐ శ్రీరాంకు కేంద్ర ప్రభుత్వ ఆవార్డ్