విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ మధురవాడలో లగ్జరీ విల్లాను కొనుగోలు చేసిన సినీ ద‌ర్శ‌కుడు సుకుమార్‌ 
➢ విశాఖలో ప్రారంభమైన ఎండల తీవ్రత.. ఉ. 11 గంటలకే 30 డిగ్రీల ఉష్ణోగ్రత 
➢ రెవెన్యూ సేవలు అందించడంలో అలసత్వం వద్దు: ARO లోకేశ్వరరావు
➢ విశాఖలో S. జాన‌కి జన్మదినం సందర్భంగా ఈనెల 23న గాయకుల‌కు ఘన స‌త్కారాలు