VIDEO: స్మశాన వాటికకు ఎకరం భూమి విరాళం
ADB: అనుకుంటాకు చెందిన రావుల మల్లయ్య, బండి నర్సింహులు కుటుంబ సభ్యులు స్మశానవాటిక కోసం ఎకరం భూమిని విరాళంగా ఇచ్చారు. అనుకుంటకు స్మశాన వాటిక లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. రూ.లక్షల విలువైన భూమిని స్మశానవాటికకు అందజేస్తున్నట్లు దాతలు పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధించి పత్రాలను గ్రామ పెద్దల సమక్షంలో కలెక్టర్‌కు అందజేశారు.