అంగన్వాడి సెంటర్లో కుళ్ళిపోయిన గుడ్లు

అంగన్వాడి సెంటర్లో కుళ్ళిపోయిన గుడ్లు

SDPT: దుబ్బాక మండలం రాజక్కపేట అంగన్‌వాడీ కేంద్రంలో కుళ్ళిన గుడ్లు తిని ఇద్దరు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఉడికించిన గుడ్లు పూర్తిగా పాడై, చీమలు పట్టి ఉన్నా పిల్లలకు పెట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు సెంటర్ ముందు ఆందోళన చేపట్టారు. టీచర్ సత్యవతి సెలవులో ఉండగా, ఆయా నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.