VIDEO: బాజీరావు మహారాజ్ పల్లకి ఊరేగింపు
భోరజ్ మండలం బాలాపూర్ గ్రామంలో బాజీరావు మహారాజ్ 14వ పుణ్యతిథి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వాహిస్తునారు. ఈ సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో భజన కీర్తనలు పాడుతూ, ఎంతో ఉత్సాహంగా గ్రామంలోని పలు వీధుల గుండా పల్లకీ ఊరేగింపు చెపట్టారు. ఈ వేడుకల సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు.